WFH Jobs | ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Work From Home Jobs 2022 : WFH Jobs, Rocket Health నుండి వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్ అర్హతగా ప్రకటించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అర్హులవుతారు. ఇంటి నుండి ఉద్యోగం చేసే మరో … Read more