ఇంటర్ అర్హతతో CISF నందు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ

CISF Recruitment 2022 :

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 12వ తరగతి పాసై కలిగిన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalertsadda

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

20221019 112856
Inter jobs

CISF Notification 2022 :

పోస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) – 122 పోస్టులు
(పురుషులు – 94, మహిళలు -10, డిపార్ట్మెంటల్ – 18)
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) – 418 పోస్టులు
(పురుషులు – 319, మహిళలు – 36, డిపార్ట్మెంటల్ – 63) )
వయస్సు• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 30, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 25, 2022
ఎంపిక విధానంఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరిక్ష
వేతనం రూ 25,500 /-
telugu jobs

CISF Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Bank jobs 2022

Leave a Comment