ITBP ఇంటర్ అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు గ్రూప్-సి ఉద్యోగాలు భర్తీ

ITBP Telecommunication Recruitment 2022 :

టెలికామ్ డిపార్ట్మెంట్ నందు 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు, అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలై ఉంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Job updates
bank jobs

ITBP HC Telecommunication Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు
  • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 01, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022

ITBP Head Constable Vacancies 2022 :

కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషులు – 142
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) స్త్రీ – 25
హెడ్ ​​కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పురుషుడు – 107
హెడ్ ​​కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) స్త్రీ – 19
మొత్తం పోస్టులు – 293

జీతభత్యాలు :

  • హెడ్ ​​కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): పే స్కేల్ లెవల్ – 4 ప్రకారం రూ 25500 – 81100 (7వ CPC ప్రకారం)
  • కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పే లెవల్ – 3 ప్రకారం, రూ 21700 – 69100 (7వ CPC ప్రకారం)
ITBP Constable Telecomm Recruitment 2022 Eligibilty :

హెడ్ ​​కానిస్టేబుల్ :

  • ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 45% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్‌తో 10+2 ఉత్తీర్ణత లేదా
  • 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ఐటీఐ. లేదా
  • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మూడు సంవత్సరాల డిప్లొమా.

కానిస్టేబుల్ :

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత
  • కోరదగినది : ITI లేదా ఏదైనా ఇతర గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు.

ఎంపిక ప్రక్రియ :

  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా కలదు.
  • ఫిజికల్ ఏపీసీఎన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
  • వ్రాత పరీక్ష
  • నైపుణ్య పరీక్ష
  • వైద్య పరీక్ష
  • తుది మెరిట్ జాబితా
ITBP Telecommunication Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30, 2022
వేతనం రూ 25,500 /-
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Agriculture jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top