స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC Police Constable Recruitment 2022 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దిల్లీ పోలీసు విభాగ ఖాళీగా గల కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
police jobs
20220719 131605
Jobalertszone

SSC Head Constable Jobs Recruitment 2022 :

వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్10వ తరగతి బేస్ జాబ్స్
ఇంటర్ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
విద్యార్హతలుపోలీస్ కానిస్టేబుల్ ( డ్రైవర్ ) :
• అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణతులై ఉండాలి.
• హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, వాహనాల నిర్వహణపై అవగాహన ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ ( AWO/TPO) :
• సైన్స్ , మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా మెకానికల్ కం ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ నందు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
• కంప్యూటర్ ఆపరేషన్స్ నందు ప్రావీణ్యం ఉండాలి.
మరిన్ని జాబ్స్పోస్టల్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 08, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 28, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 14,500 /-
Jobs telugu

SSC Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.

2 thoughts on “స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment