Airport Jobs 2022 :
AAI సొంత ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ విమానాశ్రయాలలో పోస్టింగ్ సాధించే విధంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
మరిన్ని తాజా ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AAI Vacancy 2022 Details :
పోస్టులు | • జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఎన్ఎస్ఈ – 4 : 13 పోస్టులు • జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) ఎస్ఈ – 4 : 10 పోస్టులు • సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఎన్ఎస్ఈ – 6 : 13 పోస్టులు • సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) ఎన్ఎస్ఈ – 6 : 01 పోస్టు |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ విమానాశ్రయాలలో |
విద్యార్హతలు | జూనియర్ అసిస్టెంట్(ఫైర్) : • కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత లేదా • 10వ ఉత్తీర్ణతతో పాటుగా కనీసం 50% మార్కులతో మెకానికల్ లేదా ఆటోమొబైల్ లేదా ఫైర్‌లో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. • చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. లేదా • ప్రకటన తేదీకి కనీసం ఒక సంవత్సరం ముందు అంటే 25/08/2022 కి ముందు జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే మీడియం వెహికల్ లైసెన్స్. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) : • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. • ఆంగ్లంలో 30 wpm (లేదా) హిందీలో 25 wpm టైపింగ్ సామర్ధ్యం సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) : • B.Com డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్యూటర్ శిక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి. • సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 30, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 31,000 /- |
AAI Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir what about physical handicapped persons.. Is there any age relaxation for those candidates
Of course…
Mobile lo how to apply sir
Link ichi vunnam kada ? Aa link pai click chesi apply cheyalandi