ఎయిర్ ఇండియా నందు పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు

Air India Walk in Interview Details :

Air India ఎయిర్ ఇండియా కోల్‌కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టు‌లలో ఖాళీగా గల క్యాబిన్ సిబ్బంది కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 12వ తరగతి పాసైన వారికి పోస్టులు గలవు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

Air India Cabin Crew Walk in Interview Details :

పోస్టులు క్యాబిన్ క్రూ
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు◆ దరఖాస్తుదారు తప్పనిసరిగా పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ మరియు భారతీయ పౌరుడై ఉండాలి.
◆ అప్లై చేయు అభ్యర్థులు 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి కనీసం 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి
◆ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు హిందీలో స్పష్ఠంగా మాట్లాడగలగాలి.
◆ దృష్టి విషయానికి వచ్చినట్లైతే 6/6 దృష్టిని కలిగి ఉండాలి
◆ తప్పనిసరిగా స్త్రీ అభ్యర్థులకు 157 సెంమీ మరియు పురుష అభ్యర్థులకు 172 సెంమీ ఎత్తును కలిగి ఉండాలి.
◆ మహిళలకు 18 – 22 మరియు పురుషులకు 18 – 25 BMI అవసరం కూడా ఉంది
మరిన్ని జాబ్స్ లేటెస్ట్ విజయవాడ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు పాస్ పోర్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో నేరుగా హైదరాబాద్ ఆఫీస్ నందు హాజరు కాగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీఢిల్లీలో మే 24న, కోల్‌కతాలో మే 27,
ముంబై జూన్ 1, బెంగళూరు జూన్ 4,
హైదరాబాద్ – జూన్ 8
వేతనం రూ 35,000 /-
Job alerts zone

Air India Walk in interview 2022 details :

మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

9 thoughts on “ఎయిర్ ఇండియా నందు పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు”

Leave a Comment