Amazon WFH jobs 2023 అమెజాన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్

Amazon WFH Jobs 2023 :

అమెజాన్ నుండి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా మన తెలుగు వారికి ట్రాస్పోటేషన్ రెప్రెసెంటిటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటి నందు ఉండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణ వాళ్లిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023

Amazon Transportation Representative Vacancy 2023 :

Amazon నోటిఫికేషన్ నుండి ట్రాస్పోటేషన్ రెప్రెసెంటిటివ్ ఖాళీలు విడుదల చేయబడతాయి. ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ట్రాస్పోటేషన్ రెప్రెసెంటిటివ్NM

Amazon WFH Jobs 2023 :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18 నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం క్రింది దసల ద్వారా సులభతరంగా సబ్ మిట్ చేయవలసి ఉంటుంది.

అప్లై విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి సమర్పించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
WFH Jobs 2023 Amazon Qualifications :

దరఖాస్తుఫీజు :

Amazon నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు మొదలు తేది 18-10-2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది30-10-2023

మరిన్ని ఉద్యోగాలు :

వయోపరిమితి :

Amazon Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Amazon నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • 12వ తరగతి ఉత్తీర్ణత.
  • యాక్షన్ ఓరియెంటెడ్, స్వీయ క్రమశిక్షణ మరియు వ్యవస్థీకృత.
  • సమర్థవంతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలు మరియు ఉత్పాదకత మరియు డిపార్ట్‌మెంట్ ప్రమాణాలను నిర్ధారించడానికి పని సమయానికి ప్రాధాన్యతనిచ్చే సామర్థ్యం.
  • అంతర్గత మరియు బాహ్య వినియోగదారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం.
  • మంచి కాంప్రహెన్షన్ స్కిల్స్ అనగా కస్టమర్ సమస్యలను సముచితంగా అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించగల సామర్థ్యం.
  • మంచి కూర్పు నైపుణ్యాలు అనగా వ్యాకరణపరంగా సరైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన వ్రాతపూర్వక ప్రతిస్పందనలను కంపోజ్ చేయగల సామర్థ్యం.
  • డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగించగల సామర్థ్యం.
  • ​Windows 7, Microsoft Outlook మరియు Internet Explorerతో పరిచయం.
  • మంచి టైపింగ్ నైపుణ్యాలు.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల ముల్టిటాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

1. రాతపరీక్ష
2. ఇంటర్వ్యూ
Work from home jobs 2023 Amazon Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “Amazon WFH jobs 2023 అమెజాన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top