High Court jobs 2024 హై కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

High Court jobs 2024 :

కోర్టులలో ఉద్యోగం మీ లక్ష్యమా, అయితే తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ విభాగం వారు తెలంగాణ హైకోర్టులలో ఖాళీగా గల జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240430 085742

TS High Court Jobs 2024 :

TS High Court నందు ఖాళీగా గల 150 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ – 31
  • ట్రాన్స్‌ఫర్ – 15
  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా భర్తీ చేసే పోస్టులు – 90
  • ట్రాన్స్‌ఫర్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా భర్తీ చేసే పోస్టులు – 14

TS High Court Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

High Court Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. High Court నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

లా నందు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌ లైన్‌ అప్లై

దరఖాస్తు ఫీజు :

High Court నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 1000/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 500/-

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment