Post Office jobs 2024 పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల

Post Office jobs 2024 :

Post office Jobs 2024 పోస్టల్ శాఖ వారు రెండు రాష్ట్రాల పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైతే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

మొదటి నోటిఫికేషన్ 19 పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయుటకు విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ బీహార్ పోస్టల్ సర్కిల్ నుండి విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్

రెండవ నోటిఫికేషన్ 27 పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ బెంగళూరు పోస్టల్ సర్కిల్ నుండి విడుదలైనది.

Postal Staff Car Driver Notification 2024 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : The Manager, Mail Motor Service, Bangalore – 560001.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

India Post Office Recruitment 2024 :

ముఖ్యమైన తేదీలు :

బీహార్ దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024

అప్లై లింకులు :

బీహార్ నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
బెంగళూరు నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

1 thought on “Post Office jobs 2024 పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల”

Leave a Comment