UPSC Notification 2024 :
UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్/జీడీఎంవో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
UPSC Vacancy 2024 :
UPSC నుండి మొత్తం మెడికల్ విభాగంలో ఖాళీగా గల 827 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- మెడికల్ ఆఫీసర్స్ – 163 పోస్టులు
- అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వే) – 450 పోస్టులు
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ – 14 పోస్టులు
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 – 200 పోస్టులు
UPSC Recruitment 2024 Qualifications :
వయోపరిమితి :
UPSC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. UPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 32 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
MBBS ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
అప్లై విధానం : ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు :
UPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 200/-
- మిగితా అభ్యర్ధులు : రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 18, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |