SCCL సింగరేణి నుండి 817 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SCCL Recruitment 2024 :

SCCL సింగరేణి కాలరీస్ నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌ లైన్‌ విధానంలో అప్లై‌ చేయాల్సి ఉంటుంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

SCCL Vacancy 2024 :

SCCL నందు ఖాళీగా గల 817 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • ఎగ్జిక్యూటివ్ కేడర్ – 49 పోస్టులు
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (E&M) – 42 పోస్టులు
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) – 07 పోస్టులు
  • నాన్ ఎగ్జిక్యూటివ్ (NCWA) – 278 పోస్టులు
  • జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (JMET) – 100 పోస్టులు
  • అసిస్టెంట్ ఫోర్ ‌మెన్ ట్రైనీ (మెకానికల్) – 09 పోస్టులు
  • అసిస్టెంట్ ఫోర్‌ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) – 24 పోస్టులు
  • ఫిట్టర్ ట్రైనీ – 47 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ ట్రైనీ – 98 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

SCCL Trainee Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

SCCL Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. SCCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌ లైన్‌ అప్లై

దరఖాస్తు ఫీజు :

SCCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 200/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

అప్లై ఆన్ లైన్ లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment