10th Class Results Telangana తెలంగాణా 10వ తరగతి పరీక్ష ఫలితాలు

10th Class Results Telangana :

తెలంగాణా రాష్ట్రం నందు 10వ తరగతి పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు శుభవార్త తెలియజేసారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఉద‌యం 11 గంటలకు విడుదల చేయ‌నున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిగా ముగిసిందని ఆ వెంటనే ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేసారు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

TS SSC Results 2024 :

10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి ఏప్రిల్ 02వ తేదీ వరకు జరిగిన విష‌యం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. మరి ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను పొందలనుకుంటే TS BSE బోర్డు తన అధికారిక వెబ్ సైట్ అయినటువంటి results.bsetelangana.org నుండి లేదా క్రింది లింక్ నుండి చెక్ చేయవచ్చు.

ఫలితాలుక్లిక్ హియర్

ఉద్యోగాలు :

Leave a Comment