APPSC AMVI Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి APPSC దరఖాస్తులు కోరుతోంది. సొంత జిల్లాలోనే పోస్టింగ్ సాధించే అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నవంబర్ 22, 2022 వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 5 ◆ వాట్సాప్ గ్రూప్ |
APPSC AMVI Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జతపరచవలసిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 250/-
జీత భత్యాలు :
పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 32,500/- లభిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 22, 2022
APPSC AMVI Vacancy 2022 :
- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – 17 పోస్టులు
- జోన్ 1 – 04 పోస్టులు
- జోన్ 2 – 04 పోస్టులు
- జోన్ 3 – 03 పోస్టులు
- జోన్ 4 – 04 పోస్టులు
APPSC Assistant Motor Vehicle Inspector Notification 2022 Eligibility :
విద్యార్హత :
- ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (లేదా)
- డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
- మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
- హెవీ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఎండార్స్మెంట్ కలిగి ఉండాలి.
వయస్సు : నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ క్రింది వయస్సు కలిగి ఉండాలి.
• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
APPSC AMVI Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 22, 2022 |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Money perpas
Super job
janniganesh85@gʻmail com.
name.janni. ganesh.
janniganesh85@gmail com.
village. venkatapuruam
dist.srikakulam
post .marripadu.. sirka kulam
AndhraPradesh. 532215