జస్ట్ ఇంటర్వ్యూతో ఎఫ్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగాలు

APSSDC Recruitment 2022 Notification :

APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ట్రానిక్స్ కంపనీ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు అలానే డిప్లొమా పూర్తైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు APGovtJobs | TSGovtjobs

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

APSSDC Latest Job Updates 2022 :


పోస్టులు
• సొల్యూషన్ సపోర్ట్ ఇంజినీరు – 50
• కస్టమర్ డేటా అనాలసిస్ – 30
వయస్సు• 2018, 19, 20, 21 22 passed outs
విద్యార్హతలు• సొల్యూషన్ సపోర్ట్ ఇంజినీరు – డిప్లొమా EEE, ECE, EIE లేదా బియస్సి ఎలక్ట్రానిక్స్
• కస్టమర్ డేటా అనాలసిస్ – డిప్లొమా CSE, బియస్సి కంప్యూటర్స్, బీటెక్ CSE, ఐటీ
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుపోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. Work from home jobs
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీమే 30, 2022
ఇంటర్వ్యూ వెన్యూSri Gowri Degree and PG College, Visakhapatnam, Andhrapradesh – 530008
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 2.8 LPA
Job alerts adda

APSSDC Registration 2022 links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
APSSDC Job Mela

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “జస్ట్ ఇంటర్వ్యూతో ఎఫ్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top