SPMCIL ముద్రణా విభాగంలో ఐటీఐ తో భారీగా ఉద్యోగాలు

SPMCIL Recruitment 2022 :

SPMCIL హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఖాళీగా జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపి మరియు టీఎస్ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Jobalertszone

మరిన్ని జాబ్స్ సమాచారం :

20221021 114224
Railway jobs

SPMCIL Notification 2022 :

పోస్టులు • జూనియర్ టెక్నీషియన్
ఫైర్ మెన్
ఖాళీలుజూనియర్ టెక్నీషియన్ – 82
ఫైర్ మెన్ – 01
వయస్సు• 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హతలు• మల్టి పర్పస్ వర్కర్ : జూనియర్
• అసిస్టెంట్ – 1st క్లాస్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• మిగితా పోస్టులకు పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బియి, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ అయినటుువంటి www.spmcil.com లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 05, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ రాతపరీక్ష
వేతనంరూ 20,000/-
jobupdates

SPMCIL Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
jobalertstelugu

జాబ్స్ :

Leave a Comment