TSPSC Group 1 Recruitment 2022 :
TSPSC తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ విభాగాలలో ఖాళీగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంపిడిఓ, డిఎస్పీ, టాక్స్ అసిస్టెంట్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ పాసైన వారు అలాగే బియి పాసైన అప్లై చేయవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
TSPSC Group 1 Notification 2022 :
పోస్టులు | • మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ( ఎంపీడీఓ ) – 121 • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( డీఎస్పీ ) – 91 • కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు – 48 డిప్యూటీ కలెక్టర్లు – 42 • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు – 40 • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు – 38 • అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు – 26 • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు – 20 • అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ లేబర్ – 08 • డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్లు – 06 • డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు – 05 • డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్లు – 05 • డిస్ట్రిక్ రిజిస్ట్రార్ ( రిజిస్ట్రేషన్ ) – 05 • రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు – 04 • డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు – 03 • డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు – 02 • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ – 02 • డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆపీసర్లు – 02 |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా డిగ్రీ లేదా బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | • 16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల • ఆహార అనుుబంధ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు • ఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు • ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 31, 2022 |
ఎంపిక విధానం | ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రాతపరిక్షల ద్వారా ఎంపిక ఉంటుంది |
వేతనం | రూ 54,000 /- |

TSPSC Group 1 Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
7 thoughts on “మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు | మొదలైన ఆన్ లైన్ ప్రక్రియ వెంటనే అప్లై చేసుకోండి”