విప్రో లో ఫ్రెషర్స్ కు మంచి ఛాన్స్ | Work From Home Jobs

Work From Home Jobs 2022 :

సాఫ్ట్ వేర్ ప్రొఫెషన్ లో చేరాలనుకుంటున్నారా అయితే మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటైనటువంటి విప్రో మరో సారి భారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. Wipro Elite Talent Hunt ప్రోగ్రాం లో భాగంగా ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విప్రో కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

Wipro Elite National Talent Hunt Program 2022 Full Details :

పోస్టులు ప్రాజెక్ట్ ఇంజినీర్
పాస్డ్ ఔట్2020, 2021, 2022
వయస్సు25 ఏళ్ల వయస్సు మించరాదు.
మరిన్ని ఉద్యోగాలుఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• పోస్టును అనుసరించి బియి లేదా బీటెక్ లేదా ME లేదా MTech
• ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫుడ్ టెక్నాలజీ మినహా అన్ని బ్రాంచుల వారు అర్హులు.
• ఇంటర్వ్యూ రోజు వరకు ఒక బ్యాక్‌లాగ్ వున్నా పర్లేదు.
• గ్రాడ్యుయేషన్ నందు 60 శాతం లేదా 6.0 CGPA లేదా యూనివర్సిటీ మార్గదర్శకాల ప్రకారం సమానమైనదిగా ఉండాలి.
• 12వ తరగతి నందు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ అలానే 10వ తరగతి నందు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు కలిగి ఉండాలి.
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
మరిన్ని ఉద్యోగాలు10th, ఇంటర్ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 04, 2021
మరిన్ని ఉద్యోగాలుAPPSC గ్రూప్ – 4 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు చివరి తేదీజనవరి 31, 2021
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

Wipro Elite National Talent Hunt Program 2022 Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220110 100909
WIPRO Work From Home Jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

13 thoughts on “విప్రో లో ఫ్రెషర్స్ కు మంచి ఛాన్స్ | Work From Home Jobs”

Leave a Comment