ఆటవిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Forest Jobs 2022

WII Recruitment 2022 Notification :

WII భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

WII Recruitment 2022 Notification Full Details :

పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేట్లు
ఖాళీలు09
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreపశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• కనీసం 60శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
Read Moreఇంటర్ తో జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
Read Moreఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 05, 2021
ఎంపిక విధానంమెరిట్, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

WII Recruitment 2021 Online Apply Link :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
forest Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Scroll to Top