HDFC బ్యాంకు నుండి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

HDFC Bank Jobs Recruitment 2022 :

HDFC బ్యాంక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో క్రెడిట్ కార్డ్ కలెక్షన్ చేయుటకు కస్టమర్ ఎక్జిక్యూటిప్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 18 నుండి ప్రారంభమైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
Work from home jobs

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 06, 2022
  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – నవంబర్ 24 & నవంబర్ 25, 2022

HDFC Bank Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • డిగ్రీ ప్రొవిసనల్ సర్టిఫికెట్
  • సంతకం
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ

HDFC Bank Careers 2022 Eligibility :

వయస్సు :

  • 18 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.

విద్యార్హత :

ఈ పోస్ట్ కోసం దరఖాస్టు చేయ అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాలయం నుండి అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోగలరు.

ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కొరకు వీడియో ను వీక్షించండి :

Work from home jobs
HDFC Bank Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ జరుగు తేదీ నవంబర్ 24 & నవంబర్ 25, 2022
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *