WFH Jobs | ఇగ్నిటిస్ కంపెనీలో ఇంటర్ తో ఉద్యోగాలు

Work From Home Jobs Telugujobalerts24 :

WFH Jobs ఇగ్నిటెస్ కంపనీ బెంగళూరు లొకేషన్ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఖాళీగా ఉన్న వాయిస్ ప్రాసెస్ లేదా నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అలానే ఇవి కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Work From Home Private Jobs 2022 :

పోస్టులు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్
ఖాళీలు50
వయస్సు33 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలువిప్రో లో ఫ్రెషర్స్ కు భారీ నోటిఫికేషన్
విద్యార్హతలు• 12వ తరగతి లేదా డిగ్రీ
• నోట్ – అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలునవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుఎటువంటి రాతపరీక్ష లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 20, 2022
దరఖాస్తు చివరి తేదీజనవరి 30, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనంరూ 25,000 /-
Jobalertszone

WFH Recruitment 2022 Online Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Work from home jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top