RBI Recruitment 2022 | ఆర్బీఐ లో ఉద్యోగాలు

RBI Recruitment 2022 Notification :

RBI రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లీగల్ ఆఫీసర్, మేనేజర్, లైబ్రరీ ప్రొఫెషనల్, ఆర్కిటెక్ట్ గ్రేడ్, క్యూరేటర్ పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

RBI Recruitment 2022 Notification Full Details :

పోస్టులు లీగల్ ఆఫీసర్, మేనేజర్,
లైబ్రరీ ప్రొఫెషనల్,
ఆర్కిటెక్ట్ గ్రేడ్, క్యూరేటర్
ఖాళీలు14
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలు10th తో ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి బియి లేదా బీటెక్ లేదా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 15, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 04, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 30,000 /-
Jobalertszone

RBI Recruitment 2022 Notification Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220109 160722
RBI Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

9 thoughts on “RBI Recruitment 2022 | ఆర్బీఐ లో ఉద్యోగాలు”

Leave a Comment