SSA Recruitment 2022 | సమగ్ర శిక్ష అభియాన్ లో ఉద్యోగాలు

TS SSA సమగ్ర శిక్ష అభియాన్ తెలంగాణా పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా యాంగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ అసిస్టెంట్, టెక్నికల్ సివిల్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

SSA Recruitment 2022 Notification Full Details :

పోస్టులు మేనేజర్, మోనిటరింగ్ అండ్ ఎవాల్యూషన్ ప్రొఫెషనల్, యంగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ అసిస్టెంట్, టెక్నికల్ సివిల్
ఖాళీలు06
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలువ్యవసాయ శాఖలో 10th తో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ గడువు పొడిగింపు.
విద్యార్హతలు• యంగ్ ప్రొఫెషనల్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
• మోనిటరింగ్ అండ్ ఎవాల్యూషన్ ప్రొఫెషనల్ – పోస్ట్ గ్రాడ్యుయేషన్
• ఫైనాన్స్ అసిస్టెంట్ – సీఏ / ఐసిడబ్లుఏ
• టెక్నికల్ సివిల్ ఇంజినీర్ – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుAPPSC గ్రూప్ – 4 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 12, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 02, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 35,000 /-
Jobalertszone

SSA Recruitment 2022 Notification Application :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
SSA Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “SSA Recruitment 2022 | సమగ్ర శిక్ష అభియాన్ లో ఉద్యోగాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top