సెక్యూరిటీస్ అండ్ ఎక్సచేంజ్ బోర్డ్ లో ఉద్యోగాలు భర్తీ

SEBI Recruitment 2022 Notification :

SEBI సెక్యూరిటీస్ అండ్ ఎక్సచేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గల బ్రాంచులలో ఉద్యోగ ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ మేనేజర్లు, రీసర్చ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఖాళీలకు అభర్ధులతో నింపనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

SEBI Recruitment 2022 Notification Full Details :

పోస్టులు • అసిస్టెంట్ గ్రేడ్ – 1 ( అసిస్టెంట్ మేనేజర్లు ) జనరల్ – 80, లీగల్ – 16,
• రిసర్చ్ – 07,
• ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 14
ఖాళీలు120
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బియి లేదా బీటెక్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుకార్మికశాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుAPPSC గ్రూప్ – 4 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 05, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 24, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
పరీక్షా కేంద్రాలుహైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, కర్నూల్, రాజమండ్రి, విజయవాడ
వేతనం రూ 58,000 /-
Jobalertszone

SEBI Recruitment 2022 Online Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
SEBI Recruitment 2022 Notification

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top