IP Jobs 2022 | పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ

IP Staff Car Driver Jobs Recruitment 2022 :

పోస్టల్ శాఖ కోయంబత్తూర్ సర్కిల్ విభాగంలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఇందులో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

IP Staff Car Driver Jobs Recruitment 2022 :

పోస్టులు స్టాఫ్ కార్ డ్రైవర్
ఖాళీలు17
వయస్సు56 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలుబ్యాంక్ ఆఫ్ బరోడా లో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు
విద్యార్హతలు> 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
> నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాRegional Director, CGWB, SWR, Bhujal Bhawan, 27th Main, 7th Cross, HSR lay out sector – 1, Bengaluru – 560102.
మరిన్ని ఉద్యోగాలునవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 10, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 10, 2021
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్
వేతనం రూ 22,500 /-
Jobalertszone

IP Staff Car Driver Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220118 220112
IP Staff Car Driver Recruitment 2022

సూచన : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.