వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | 641 టెక్నీషియన్ పోస్టులకు గడువు పెంపు

ICAR Technician Recruitment 2022 :

భారత ప్రభుత్వ రైతుల సంక్షేమ శాఖకు చెందిన ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ నందు 10వ తరగతి అర్హతతో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అప్లై చేయుటకు జనవరి 10 చివరి తేదీగా అనుకున్నారు మళ్ళీ జనవరి 20వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టెక్నిషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ ఇద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20220113 180603
jobalertszone
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

ICAR Technician Recruitment 2022 Full Details :

సంస్థ పేరుభారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం
పోస్టులుటెక్నిషన్లు
ఖాళీలు641
మరిన్ని ఉద్యోగాలు10th, ఇంటర్ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
అర్హత• 10వ తరగతి
దరఖాస్తు విధానం• ఆన్ లైన్
దరఖాస్తు కు ప్రారంభ తేదీడిసెంబర్ 18, 2021
మరిన్ని ఉద్యోగాలుAPPSC గ్రూప్ – 4 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు చివరి తేదీజనవరి 20, 2022
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/-
• మిగితా అభ్యర్ధులు – రూ 200/-
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనంరూ 22,500/-
jobalertszone

ICAR Technician Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | 641 టెక్నీషియన్ పోస్టులకు గడువు పెంపు”

Leave a Comment