గోవా షిప్ యార్డులో 10th ఆపైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు

20220324 173511

Goa Shipyard Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్ట్రక్చరల్ ఫిట్టర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. … Read more

పశుసంవర్ధక శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

20220324 063125

NIAB Recruitment 2022 In Telugu : NIAB భారత ప్రభుత్వ సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ, ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి … Read more

హాల్ సెకండరీ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

20220314 065628

HAL Recruitment 2022 Notification : HAL తెలంగాణా హైదరాబాద్ లోని హాల్ సెకండరీ స్కూల్ లో ఖాళీగా గల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై … Read more

రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

20220313 165619

UOH Recruitment 2022 : హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసువచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే షార్టులిస్టింగ్ చేయడంతో ఇంటర్వ్యూ నిర్వహించడం … Read more

డాక్యుమెంట్స్ వెరిఫై చేసి Income Tax విభాగంలో జాబ్స్ ఇస్తారు

20220311 080405

Income Tax Department Recruitment 2022 : Income Tax డిపార్ట్మెంట్ నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి … Read more

Vizag Steel Plant Recruitment | రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

20220310 173247

Vizag Steel Plant Recruitment 2022 : రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లోని పోస్టులకు అప్లై చేయుటకు డిప్లొమా లేదా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర … Read more

జస్ట్ మెయిల్ చేస్తే చాలు, రాతపరిక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

20220308 215940

ICMR – NCDIR Recruitment 2022 : ICMR – NCDIR నేషనల్ సెంటర్ ఫర్ డీసీస్ ఇన్ఫార్మటిక్స్ అండ్ రీసర్చ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నందు ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు … Read more

Bank Jobs | 10th తో భారీగా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు

20220225 044259

Indian Bank Recruitment 2022 in Telugu : Indian Bank చెన్నై ప్రధాన కేంద్రంగా గల ఇండియన్ బ్యాంక్ నుండి 10వ తరగతి వారికి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నందు సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. … Read more

కంటోన్మెంట్ బోర్డులో ఇంటర్ తో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

20220218 074015

Cantonment Board Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్గాం లోని కంటోన్మెంట్ బోర్డు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు ప్యూన్, క్లర్క్, మాలి, సఫాయి వాలా, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఖాళీగా కలవు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. CB Belgaum recruitment 2022 ఇవి కేంద్ర ప్రభుత్వ … Read more

IP Jobs 2022 | పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు భర్తీ

20220118 220112

IP Staff Car Driver Jobs Recruitment 2022 : పోస్టల్ శాఖ కోయంబత్తూర్ సర్కిల్ విభాగంలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఇందులో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more

Indian Postal Recruitment 2021 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

20211113 064552

Indian Postal Recruitment 2021 Notification : IP ( ఇండియన్ పోస్టల్ ) శాఖ నుండి మెయిల్ మోటార్ సర్వీస్, ఢిల్లీ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read More – 10వ … Read more

పోస్టల్ శాఖ నుండి 8th తో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

20210909 181322

Postal Department Recruitment 2021 Notification : పోస్టల్ శాఖ, నాగ్ పూర్ విభాగం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more