రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

UOH Recruitment 2022 :

హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసువచ్చు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే షార్టులిస్టింగ్ చేయడంతో ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

University Of Hyderabad Recruitment 2022 :

పోస్టులు • డేటా ఎంట్రీ ఆపరేటర్
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
• కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు
సొంత జిల్లాల కోర్టులలో ఉద్యోగాలు
టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాThe Finance Officer, University of Hyderabad, Gachiboli, Hyderabad – 500046
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 10, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 23, 2022
ఎంపిక విధానంషార్టులిస్టింగ్, ఇంటర్వ్యూ
వేతనం రూ 20,000
telugujobs

UOH Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
SCR Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top