Indian Postal Recruitment 2021 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

Indian Postal Recruitment 2021 Notification :

IP ( ఇండియన్ పోస్టల్ ) శాఖ నుండి మెయిల్ మోటార్ సర్వీస్, ఢిల్లీ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

Indian Postal Recruitment 2021 Notification Full Details :

పోస్టులు మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్, టైర్మ్యాన్, పెయింటర్, ఫిట్టర్, కాపర్ అండ్ టిన్ స్మిత్
ఖాళీలు17
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• సంబంధిత విభాగంలో ఐటీఐ అయిన పూర్తై ఉండాలి లేదా
• 8వ తరగతి పాసై, అనుభవం కలిగి ఉండాలి.
READ MORE AP లో గ్రూప్ -4 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 11, 2021
ఎంపిక విధానంట్రేడ్ టెస్ట్
దరఖాస్తులను పంపవలసిన చిరునామాThe Senior Manager, Mail Motor Service, C-121,Naraina Industrial Area phase-1, Naraina, New Delhi-110028
వేతనం రూ 19,900 /-
Jobalertszone

Indian Postal Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021
20211113 064552
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “Indian Postal Recruitment 2021 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు”

  1. I want job in postal department at rajanna siricilla-telangana my qualifications ssc 1999-2000 batch. Driving licence is available

    Reply

Leave a Comment