హాల్ సెకండరీ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

HAL Recruitment 2022 Notification :

HAL తెలంగాణా హైదరాబాద్ లోని హాల్ సెకండరీ స్కూల్ లో ఖాళీగా గల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

HAL Secondary School Recruitment 2022

పోస్టులు • ప్రైమరీ టీచర్లు ( పీఆర్టీ ) – 04
•ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీటీ – సైన్స్ ) – 01
• ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీటీ- సోషల్ ) – 01
• డ్యాన్స్ టీచర్ – 01
• మ్యూజిక్ టీచర్ – 01
• కౌన్సెలర్ – 01
• అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్ – 01
• నర్సరీ టీచర్ – 01
• ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ( పీర్ – ఫిమేల్ ) – 01
• ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ – 01
వయస్సు• 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలుఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు
సొంత జిల్లాల కోర్టులలో ఉద్యోగాలు
టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ మరియు బియిడి ఉత్తీర్ణత.
• సెంట్రల్ లేదా స్టేట్ లెవెల్ టెట్ నందు అర్హత సాధించి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాThe Principle HAL Secondary school, HAL Township, Balaji Nagar, Hyderabad – 500042
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 10, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 22, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

HAL Recruitment 2022 Application Form links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220314 065628
HAL Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “హాల్ సెకండరీ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు”

Leave a Comment