కంటోన్మెంట్ బోర్డులో ఇంటర్ తో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

Cantonment Board Recruitment 2022 :

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్గాం లోని కంటోన్మెంట్ బోర్డు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు ప్యూన్, క్లర్క్, మాలి, సఫాయి వాలా, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఖాళీగా కలవు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. CB Belgaum recruitment 2022

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. షార్ట్ లిస్టింగ్ మరియు రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Cantonment Board Recruitment 2022 Full Details :

పోస్టులు • ప్యూన్, క్లర్క్, మాలి
• సఫాయి వాలా, స్టెనోగ్రాఫర్
ఖాళీలు08
వయస్సు25, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ప్యూన్, సఫాయి వాలా, మాలి – 10వ తరగతి ఉత్తీర్ణత.
• క్లర్క్, స్టెనోగ్రాఫర్ – ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి.
• మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాChief Executive Officer, Cantonment Board, BC No.41, Khanapur Road, Camp Belagavi, Karnataka – 590001
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
విధానంChief Executive Officer, Cantonment Board, Belgaum అనే పేరు పై డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 16, 2021
దరఖాస్తు చివరి తేదీమార్చి 01, 2021
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
jobalertszone

CB Belgaum Recruitment 2022 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220218 074015
CB Belgaum recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment