AP ICDS Recruitment 2023 | Latest Govt Jobs
AP ICDS Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఆధ్వర్యములో ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్రం ద్వారా స్పాన్సర్ చేయబడుచున్న ఐసిడియస్ సిస్టమ్ ను బలోపేతం చేసే మరియు పోషణ స్థాయిని మెరుగుపరచి మెరుగు పరచే ప్రాజెక్ట్ ( NNM యన్/ పోషణ్ అభియాన్) ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతి పై భర్తీ కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తు కోరబడుచున్నవి. Alerts – మరిన్ని … Read more