NIOS Recruitment 2023 విద్యాశాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
NIOS Recruitment 2023 : విద్యాశాఖ పరిధిలోని NIOS నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుండి గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్ 11 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 10 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 03 పోస్టులు, అసిస్టెంట్ 04 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 … Read more