Gurukulam Notification 2023 గురుకులాల్లో నుండి 9231 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

20230407 051922

Gurukulam Notification 2023 : TREIRB తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా 9231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సొసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో నేరుగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు … Read more