IOCL Recruitment 2022 | నాన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ
IOCL Recruitment 2022 Notification : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క రిఫైనరీస్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. IOCL Recruitment 2022 ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ … Read more