IOCL Recruitment 2022 | నాన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ

IOCL Recruitment 2022 Notification :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క రిఫైనరీస్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. IOCL Recruitment 2022

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. IOCL Recruitment 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

IOCL Recruitment 2022 Notification :

పోస్టులు ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్
ఖాళీలు137
వయస్సు26 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలు10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు
విద్యార్హతలుటెక్నికల్ అటెండెంట్ –
• పదో తరగతితో పాటు
సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఎస్ సీవీటీ జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్ / నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ –
సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 24, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 28, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్
వేతనంరూ 23,500 /-
Jobalertszone

IOCL Non Executive Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
IOCL Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “IOCL Recruitment 2022 | నాన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అందరికీ ఉద్యోగాలు - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top