గ్రంథాలయ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులు భర్తీ

IPR Recruitment 2022 :

IPR భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసర్చ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా లైబ్రరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

IPR Recruitment 2022 Full Details :

పోస్టులు లైబ్రరీ ట్రైనీ.
ఖాళీలు04
వయస్సు26 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని ఉద్యోగాలుమున్సిపాలిటీలలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
మరిన్ని ఉద్యోగాలుఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 03, 2022
దరఖాస్తు చివరి తేదీజనవరి 25, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

IPR Recruitment 2022 Apply Onlibe :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Librarian Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top