Indian Army Artillery Recruitment 2022 :
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మహారాష్ట్రలోని ఆర్టిల్లెరి సెంటర్ గ్రూప్ – సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా లోయర్ డివిజనల్ క్లర్క్, ఫైర్ మెన్, అటెండర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Indian Army Artillery Recruitment 2022 :
పోస్టులు | డివిజనల్ క్లర్క్, ఫైర్ మెన్, అటెండర్ |
ఖాళీలు | 107 |
వయస్సు | 25 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు. |
మరిన్ని ఉద్యోగాలు | SSC నుండి 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |
విద్యార్హతలు | > లోయర్ డివిజనల్ క్లర్క్ : 12వ తరగతి ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ విభాగం నందు నిమిషానికి 35 పదాలు లేదా హిందీ నందు 30 పదాలు నిమిషానికి టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి. > మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి. > మిగితా పోస్టులకు 10వ తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. > నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
మరిన్ని ఉద్యోగాలు | జూట్ కార్పొరేషన్ లో ఇంటర్ తో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | The Commandant, HQ Artillery Centre, Nasik Road Camp, Maharashtra, PIN- 422102 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
మరిన్ని ఉద్యోగాలు | ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 26, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 23, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | రూ 18,000 /- |
Indian Army Artillery Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I want a job in most important in job
చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి, అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి తప్పకుండా జాబ్ వస్తుంది