విద్యుత్ శాఖలో క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ
NTPC Recruitment 2022 in Telugu : NTPC నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఝార్ఖడ్ లోని హెడ్ క్వారటర్స్లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మైనింగ్ ఓవర్ మెన్, మైనింగ్ సిర్ధార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more