తెలుగు రాష్ట్రాల వారికి రాతపరీక్ష లేకుండా బంపర్ జాబ్స్ | NLC Recruitment 2022

nlc recruitment 2022 notification in telugu :

NLC నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్, టెక్నీషియన్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. nlc recruitment 2022 online apply

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

nlc recruitment 2022 full details :

పోస్టులు • గ్రాడ్యుయేట్ ఇంజినీర్
• టెక్నీషియన్ ఇంజినీర్
ఖాళీలు• 550
వయస్సు• 26 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుగ్రాడ్యుయేట్ ఇంజినీర్ సంబంధిత విభాగంలో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
టెక్నీషియన్ ఇంజినీర్ – సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
గ్రంథాలయ శాఖలో ఉద్యోగాలు
పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
10th తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• ఆన్ లైన్ చేసినటువంటి దరఖాస్తులను క్రింది అడ్రెస్ కు పంపించాలి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాThe General Manager, Learning and Dovelopment Centre, NLC India Limited, Block Nyevelli, 607 803.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 25, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 10, 2022
ఎంపిక విధానంమార్కుల మెరిట్ ఆధారంగా
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

nlc recruitment 2022 online apply :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
అప్లై ఇన్ NATS పోర్టల్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220207 193957 1
nlc recruitment 2022 notification

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. nlc recruitment 2022 online apply

Leave a Comment