రోడ్డు రవాణా రహదారుల శాఖలో ఉద్యోగాలు | NHAI Recruitment 2022

NHAI Recruitment 2022 Notification :

NHAI రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. nhai recruitment 2022 notification

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా షార్టులిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. nhai recruitment 2022 notification

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone
పోస్టులు యంగ్ ప్రొఫెషనల్
ఖాళీలు09
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• సివిల్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతులై ఉండాలి.
• వాలిడ్ గేట్ 2021 స్కోర్ ఉండాలి.
• ఇన్ఫ్రాస్ట్రక్టర్, రోడ్లు విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు1. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
2. రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
3. పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
4. 10th తో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉద్యోగాలు
5. 10th తో MTS ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాNHAI Regional Office, Hyderabad, Administrative Staff College of India, 1st floor, New Building, College Park Campus, Road no – 3, Banjara Hills, Hyderabad – 500034
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 27, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 25, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

NHAI Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220131 183240
nhai recruitment 2022 application form

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. nhai recruitment 2022 notification

Leave a Comment