IFS Recruitment 2022 Notification :
UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటవీశాఖలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. IFS Recruitment 2022 Online Application form
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
UPSC Recruitment 2022 Notification :
పోస్టులు | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎక్జమినేషన్ |
ఖాళీలు | 151 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | • గ్రంథాలయ శాఖలో ఉద్యోగాలు • పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ • రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు • పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు • 10th తో అటెండర్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. IFS Recruitment 2022 Online Application form • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 22, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ |
వేతనం | రూ 50,000 /- |
IFS Recruitment 2022 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Degree final year student also eligible or not
Ha eligible