Post Office jobs 2024 పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల

20240428 081526

Post Office jobs 2024 : Post office Jobs 2024 పోస్టల్ శాఖ వారు రెండు రాష్ట్రాల పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైతే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు … Read more

AHD Recruitment 2024 పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20240416 105525

AHD Recruitment 2024 : పశుసంవర్ధక శాఖ పరిధిలోని Regional Fodder Station, హైదరాబాద్ నందు ఖాళీగా గల అటెండర్, డ్రైవర్ ఉద్యోగాల నియామకం కొరకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం, అలానే స్త్రీ మరియు పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు మార్చి 19, 2024 నుండి ప్రారంభమై ఏప్రిల్ 18, 2024 తో … Read more

ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ NVS Electrician Recruitment 2024

20240416 081915

NVS Electrician Recruitment 2024 : ఐటీఐ అర్హతతో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీకోసం కేంద్రప్రభుత్వం వారు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా నవోదయ విద్యాలయాలలో ఖాళీగా గల మల్టిటాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై … Read more

Work from home Jobs 2024 ఇండియా మార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240416 071120

Work from home jobs 2024 : Indiamart ఇండియా మార్ట్ నుండి కేవలం 10th, ఇంటర్ అర్హతలతో ‌వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందరూ దరఖాస్తు చేసుకునే అద్భుతమైన అవకాశం కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు … Read more

RPF Online form 2024 కేవలం 10th అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

20240415 192946

RPF Online Form 2024 : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నందు ఖాళీగా గల 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th అర్హతతో ఉంటే చాలు రైల్వేశాఖలో ఒక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుతమైన అవకాశం. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర … Read more

AP District Court jobs 2024 జిల్లా కోర్టులలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240409 124630

AP District Court jobs 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అటెండర్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు … Read more

రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతో NIFTలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240406 115143

No Exam jobs 2024 : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతో NIFT నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, గ్రూప్‌ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా లైబ్రరీ అసిస్టెంట్‌, నర్సు, అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష కేవలం మెరిట్ విధానం ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more

Sachivalaya Assistant jobs 2024 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

20240406 102708

Sachivalaya Assistant jobs 2024 : సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక … Read more

పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20240405 102859

AHD Recruitment 2024 : పశుసంవర్ధక శాఖ పరిధిలోని NARFBR నందు ఖాళీగా గల అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అలానే స్త్రీ మరియు పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. మార్చి 14, 2024 నుండి ఏప్రిల్ 15, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ … Read more

Attendar Jobs 2024 విద్యాశాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240404 105016

Attendar jobs 2024 : GRI విద్యాశాఖ పరిధిలోని గాంధీ గ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ నందు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 4 క్యాడర్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగానే లోయర్ డివిజనల్ క్లర్క్, మల్టిటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా … Read more

ESIC Jobs 2024 కార్మిక సంస్థలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

20240207 173924

ESIC Jobs 2024 : ESIC Jobs 2024 హైదారాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నందు ఖాళీగా గల ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ మరియు స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న వారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 8 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు … Read more

NIPHM Recruitment 2024 కేవలం 10th అర్హతతో గార్డినర్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240207 095100

NIPHM Recruitment 2024 : NIPHM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మానేజ్మెంట్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 10th పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 06, 2024 నుండి మార్చ్ 03, 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా … Read more

AP Forest Department Notification 2024 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి భర్తీ నోటిఫికేషన్

20240207 060109

AP Forest Department Notification 2024 : AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అటవీశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నుండి వీటికి సంబంధించి ఆమోదం లభించింది. ఇందులో భాగంగా 689 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు మరియు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Attendant jobs 2024 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240206 081648

Attendent jobs 2024 : NCPOR నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ మరియు ఓషన్ రీసెర్చ్ నుండి అటెండర్ పోస్టుల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణవకాశంగా చెప్పుకోవచ్చు. పెర్మనెంట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. జనవరి 04, 2024 నుండి ఫిబ్రవరి … Read more

TSRTC Jobs 2024 టీయస్ఆర్టీసి లో 3350 ఉద్యోగాలు భర్తీ

20240206 082126

TSRTC Jobs 2024 : TSRTC తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 1000 కండక్టర్ పోస్టులను, 2000 డ్రైవర్ పోస్టులు అలాగే 200 సూపర్ వైజర్ పోస్టులతో కలిపి మొత్తం 3,200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో వీటిని భర్తీ చేయుటకు నోటిఫికేషన్ రానుంది. అయితే, ఇప్పటికే 150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన … Read more

Animal Husbandry Recruitment 2024 పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240205 161805

Animal Husbandry Recruitment 2024 : AHA పశు సంవర్ధక శాఖ నందు ఖాళీగా గల అటెండర్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. జనవరి 16, 2024 నుండి ఫిబ్రవరి 16, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష … Read more

AP Welfare Department Recruitment 2024 రాతపరీక్ష లేకుండా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240204 133922

AP Welfare Department Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సంక్షేమ శాఖ పరిధిలోని, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూల్ జిల్లా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు సొంత గ్రామంలోనే ఉంటూ పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని పొందుతారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా … Read more

KGBV Recruitment 2024 కెజిబివిలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240204 115731

KGBV Recruitment 2024 : తెలంగాణా రాష్ట్రంలోని తాండూరు మండలం నందు గల జినుగుర్తి KGBVలో నైట్‌ వాచ్‌మెన్‌, వంట సలహాదారు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో ఉద్యోగాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి. ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more

District Court jobs 2024 జిల్లా మరియు మేజిస్ట్రేట్ కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240204 104834

District Court Jobs 2024 : తెలంగాణ జిల్లా మరియు, మెజస్ట్రేట్ కోర్టులలో ఖాళీగా గల అసిస్టెంట్ & అటెండర్ పోస్టుల భర్తీ కోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణా అభ్యర్థులందరికి సువర్ణవకాశంగా చెప్పుకోవచ్చు. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు వీటికి దరఖాస్తు చేయవచ్చు. వీటికి జనవరి 27, 2024 నుండి ఫిబ్రవరి 05, 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. 10వ తరగతి పాసైన అభ్యర్థులకు చాలా చక్కని అవకాశం. … Read more

Amazon Jobs 2024 అమెజాన్ చరిత్రలో కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240203 162345

Amazon Jobs 2024 : అమెజాన్ చరిత్రలో కేవలం 10th అర్హతతో మంచి నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ అర్హతతో అమెజాన్ లాంటి ఒక MNC కంపెనీలలో పని చేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు … Read more