RPF Online form 2024 కేవలం 10th అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

RPF Online Form 2024 :

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నందు ఖాళీగా గల 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th అర్హతతో ఉంటే చాలు రైల్వేశాఖలో ఒక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుతమైన అవకాశం. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240415 192946

RPF Constable jobs 2024 :

Railway శాఖ నుండి మొత్తం 4660 కానిస్టేబుల్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • కానిస్టేబుల్ – 4,208 పోస్టులు
  • సబ్ ఇన్‌స్పెక్టర్ – 452 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 4,660

Railway jobs 2024 Notification Eligibility :

వయోపరిమితి :

Railway Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. RPF నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • కానిస్టేబుల్ – పదో తరగతి ఉత్తీర్ణత మరియు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • ఎస్సై – డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాలు :

1 thought on “RPF Online form 2024 కేవలం 10th అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment