TSRTC Jobs 2024 టీయస్ఆర్టీసి లో 3350 ఉద్యోగాలు భర్తీ

TSRTC Jobs 2024 :

TSRTC తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 1000 కండక్టర్ పోస్టులను, 2000 డ్రైవర్ పోస్టులు అలాగే 200 సూపర్ వైజర్ పోస్టులతో కలిపి మొత్తం 3,200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో వీటిని భర్తీ చేయుటకు నోటిఫికేషన్ రానుంది. అయితే, ఇప్పటికే 150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. ఫిబ్రవరి 15, 2024 చివరి తేదీగా తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240206 082126

TSRTC Vacancy 2024 :

TSRTC నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 150 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

అప్రెంటిస్ నోటిఫికేషన్ ఖాళీలు :

  • హైదరాబాద్ రీజియన్ – 66 పోస్టులు
  • సికింద్రాబాద్ – 126 పోస్టులు
  • రంగారెడ్డి – 52 పోస్టులు
  • నల్లగొండ – 56 పోస్టులు
  • మహబూబ్నగర్ – 83 పోస్టులు
  • మెదక్ – 93 పోస్టులు
  • వరంగల్ – 99 పోస్టులు
  • ఖమ్మం 53 పోస్టులు
  • ఆదిలాబాద్ – 71 పోస్టులు
  • నిజామాబాద్ – 69 పోస్టులు
  • కరీంనగర్ – 45 పోస్టులు

త్వరలో రానున్న డైరెక్ట్ నోటిఫికేషన్ ఖాళీలు :

  • కండక్టర్ – 1000 పోస్టులు
  • డ్రైవర్ – 2000 పోస్టులు
  • సూపర్ వైజర్ – 200 పోస్టులు

RTC TS Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

TSRTC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TSRTC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

అప్పరేంటిస్ నోటిఫికేషన్ :

దరఖాస్తుదారులు B.Com, B.Sc, B.A, BBA లేదా BCA డిగ్రీలు ఉత్తీర్ణులై ఉండాలి.
BBA అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

డ్రైవర్ :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • భారీ వాహన డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.

కండక్టర్ :

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

సూపర్ వైజర్ :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

TSRTC Apprentice Recruitment 2024 Apply Online :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

TSRTC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు : ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జనవరి 16, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఫిబ్రవరి 16, 2024

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్క్లిక్ హియర్

3 thoughts on “TSRTC Jobs 2024 టీయస్ఆర్టీసి లో 3350 ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment