రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతో NIFTలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

No Exam jobs 2024 :

రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతో NIFT నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, గ్రూప్‌ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా లైబ్రరీ అసిస్టెంట్‌, నర్సు, అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష కేవలం మెరిట్ విధానం ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240406 115143

NIFT Vacancy 2024 :

NIFT నుండి మొత్తం 37 జూనియర్ అసిస్టెంట్, లైబ్రర్రి అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • అసిస్టెంట్‌ వార్డెన్‌ (మహిళ) – 02 పోస్టులు
  • నర్సు (మహిళ) – 02 పోస్టు
  • అసిస్టెంట్ ‌(ఫైనాన్షియల్‌ అండ్‌ అకౌంట్స్‌) – 02 పోస్టులు
  • జూనియర్‌ అసిస్టెంట్ – 12 పోస్టులు
  • ల్యాబ్‌ అసిస్టెంట్ – 07 పోస్టులు
  • లైబ్రరీ అసిస్టెంట్ – 01 పోస్టులు
  • మెకానిక్ – 05 పోస్టులు
  • అసిస్టెంట్ ( అడ్మినిస్ట్రేషన్ ) – 06 పోస్టులు

Library Assistant jobs 2024 Eligibility :

వయోపరిమితి :

NIFT Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NIFT నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 35, 38 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

  • మెషిన్ మెకానిక్ – 10వ తరగతి ఉత్తీర్ణత మరియు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి..
  • అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) – బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం. అలానే టైపింగ్ చేయగల సామర్ధ్యం.
  • అసిస్టెంట్ వార్డెన్ – ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ మరియు 01 సంవత్సరం సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III – బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాల అనుభవం మరియు కంప్యూటర్ ఆపరేషన్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
  • లైబ్రరీ అసిస్టెంట్ – లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమాతో గ్రాడ్యుయేట్ లేదా లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ మరియుబాగా స్థిరపడిన లైబ్రరీలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి
  • జూనియర్ అసిస్టెంట్ – 10+2 పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషులో 30 wpm లేదా హిందీలో 25 wpm టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల సచివాలయ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్ని ఉద్యోగాలు :

NIFT Recruitment 2024 Apply Online :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 1000/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 22, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతో NIFTలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment