Attendant jobs 2024 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Attendent jobs 2024 :

NCPOR నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ మరియు ఓషన్ రీసెర్చ్ నుండి అటెండర్ పోస్టుల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణవకాశంగా చెప్పుకోవచ్చు. పెర్మనెంట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. జనవరి 04, 2024 నుండి ఫిబ్రవరి 22, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240206 081648

NCPOR MTS Vacancy 2024 :

NCPOR నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 03 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • అటెండర్ – 03 పోస్టులు ( UR-02 పోస్టులు, OBC-01పోస్టు)

MTS Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

MTS Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NCPOR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • పదో తరగతి పాసైతే చాలు

మరిన్ని ఉద్యోగాలు :

NCPOR Recruitment 2024 Apply online :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

NCPOR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు : ఎటువంటి ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జనవరి 04, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఫిబ్రవరి 22, 2024

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

1 thought on “Attendant jobs 2024 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment