NIPHM Recruitment 2024 కేవలం 10th అర్హతతో గార్డినర్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NIPHM Recruitment 2024 :

NIPHM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మానేజ్మెంట్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 10th పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. వీటిని పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 06, 2024 నుండి మార్చ్ 03, 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూలో ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240207 095100

NIPHM Vacancy 2024 :

NIPHM నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 04 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 02 పోస్టులు
  • ఫైనాన్షియల్ అడ్వైజర్ – 01 పోస్టు
  • గార్డినర్ – 01 పోస్టు

MTS Jobs 2024 Eligibility :

వయోపరిమితి :

NIPHM Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NIPHM నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
  • ఫైనాన్షియల్ అడ్వైజర్ – సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత
  • గార్డినర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉన్నాయి.

మరిన్ని ఉద్యోగాలు :

Attendar Recruitment 2024 Apply Process :
  • ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : National Institute of Plant Health Management, Rajendranagar, Hyderabad 500 030, Telangana.
  • జనరల్ అభ్యర్థులు – రూ 350/-
  • SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు – రూ 177/-

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment