APSRTC Latest Notification 2023 ఆర్టీసీ & అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APSRTC Latest Notification 2023 :

APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి ఆయిల్ వ్యాపారం కొరకు మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 10వ తరగతి చదివి HSD పెట్రోల్ బంక్ డీలర్ షిప్ కలిగి ఉండాలి. పూర్తి వివరాలలోకి వెళ్తే పూర్తి వివరాలు గమనించినట్లైయితే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిలి, పలాస, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలకు అయిల్ సరఫరా చేయుటకు గాను దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ముఖ్యమైన తేదీలుగా ప్రకటించారు. దరఖాస్తు ఫామ్ ను ఆయా డిపో మేనేజర్ల నుండి దరఖాస్తు ఫామ్ ను పొంది సరైన సమాచారంతో నింపి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone

AP Anganwadi Notification 2023 :

రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత గ్రామలాలలోనే పోస్టింగ్. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మంచి నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లాలలోను విడుదల చేసింది.ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోగలరు.

20220513 103247

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 15, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఫిబ్రవరి 18, 2023

Anganwadi Worker Vacancy in WCD Kadapa Recruitment 2023 :

  • అంగన్వాడీ వర్కర్ – 22 పోస్టులు
  • అంగన్వాడీ హెల్పర్ – 94 పోస్టులు
  • మినీ అంగన్వాడీ వర్కర్ – 14 పోస్టులు

వయస్సు :

  • 21 – 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
  • SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

విద్యార్హత :

  • అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
  • అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
  • మినీ అంగన్వాడీ వర్కర్ – 7వ తరగతి
WCD Anganwadi Jobs Notification 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • ఎటువంటి రాతపరీక్ష లేదు
  • మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు
WDCW AP Anganwadi Recruitment 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment