Telangana Job Notifications రాతపరీక్ష లేకుండా సంక్షేమశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

Telangana Job Notifications 2022 :

హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ట్రాన్స్‌ జెండర్ల హెల్ప్ డెస్కు నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కో-ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertszone
Ap govt jobs

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 17, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022

TS WDSC Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాకు పంపించండి.
  • చిరునామా : డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మలక్‌పేట, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీత భత్యాలు :

తెలంగాణా కాంట్రాక్టు వింగ్ ప్రకారంగా డీఈవో పోస్టుకు రూ 26,749లు అలానే కో-ఆర్డినేటర్ పోస్టుకు రూ 50,000లు లభిస్తుంది.

Telangana WDSC Jobs 2022

  • కో-ఆర్డినేటర్
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌
WDSC Notification 2022 Eligibility :

విద్యార్హతలు :

కోఆర్డినేటర్ :

  • ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తయిన వారు అర్హులు.
  • హ్యుమానిటీ, సోషల్ వర్క్, సైకాలజీ, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమము కొరకై పని చేస్తూ ఉండి, ఏదైనా ట్రాన్స్ జెండర్ స్వచంద సంస్థ నందు 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

డేటా ఎంట్రీ ఆపరేటర్ :

  • ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చదివి ఉండాలి.
  • కంప్యూటర్ శిక్షణతో PGDCA సెర్టిఫికెట్ పొంది ఉండాలి.

వయస్సు :

• 21-45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

TSWDSC Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 17, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 30, 2022
అప్లికేషను ఫామ్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Police jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *