10th, ఇంటర్ అర్హతలతో 1061 పోస్టుల భర్తీకి DRDO నుండి భారీ నోటిఫికేషన్

DRDO MTS Recruitment 2022 :

DRDO భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా 10th అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, ఫైర్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertszone
20221124 203628

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 07, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 07, 2022

3 thoughts on “10th, ఇంటర్ అర్హతలతో 1061 పోస్టుల భర్తీకి DRDO నుండి భారీ నోటిఫికేషన్”

Leave a Comment